కొత్త అవతారం ఎత్తిన ఆర్జీవీ…

కొత్త అవతారం ఎత్తిన ఆర్జీవీ...

0
94

తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన విలక్షణ దర్శకుడు రాంగోపాల్ వర్మ సంచలనంగా మారుతున్నారు.. ఆయన దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం కమ్మరాజ్యంలో కడప రెడ్లు ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ సోషల్ మీడియాలో ప్రేక్షకులకు ఆర్జీవీ దీపావళి కానుకగా రిలీజ్ చేశారు…

ప్రస్తుతం ఈ ట్రైలర్ వైరల్ ఇక దాని తర్వాత ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ గురించి ఒక సాంగ్ ను పోస్ట్ చేశారు.. అది కూడా వైరల్ అవుతోంది…

తాజాగా ఈ చిత్రంలో తాను కూడా నటిస్తున్నానని వర్మ తెలిపారు… ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా వెళ్లడించారు… ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు…

ఈ చిత్రంలో వర్మా టీ కప్పు పట్టుకుని టీ తాగుతూ ఏదో ఆలోచిస్తున్నారు… తన క్యారెక్టర్ ఓ నిజ జీవిత పాత్రకు సంబంధించినదని చెప్పారు… ఆ క్యారెక్టర్ తనకు తెలుసని అయితే ప్రస్తుతం తెలియదని… మీకు తెలుసా అని ప్రశ్నించారు…