మా ఆర్మీని అడిగి జనసేన లో జాయిన్ అవ్వాలో లేదో ఆలోచిస్తా

మా ఆర్మీని అడిగి జనసేన లో జాయిన్ అవ్వాలో లేదో ఆలోచిస్తా

0
121

బిగ్ బాస్ 2 విన్నర్ కౌశల్ ఒక ప్రముఖ ఛానల్ లో ఇంటర్వ్యూ లో పాల్గున్నారు.ఈ ఇంటర్వ్యూ లో కౌశల్ పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారు అంటే నాకు చాల అభిమానం అని చెప్పాడు.అంతే కాకుండా పవన్ కళ్యాణ్ గారి బాడీ లాంగ్వేజ్ అయిన అతను చెప్పే పద్దతి అయిన షూటింగు లో షాట్ తరువాత ఒంటరిగా కూర్చుని ప్రశాంతంగా ఉండే విధానం నాకు చాల ఇష్టం.

అతను ఫ్రెండ్లీ గా ఉంటారు ప్రతి విషయాని షేర్ చేసుకుంటారు.నాకు అతని మైండ్సెట్ చాల దగ్గర గా ఉంటుంది.అందుకే అతను అంటే నాకు చాల ఇష్టం.నాకు కూడా పవన్ గారి బాడీ లాంగ్వేజ్ అప్పుడపుడు వస్తుంది. జనసేన లో జాయిన్ అవుతానో లేదో మా కౌశల్ ఆర్మీ ని అడిగి డెసిషన్ తీసుకుంట అని చెప్పుకొచ్చారు.