సూపర్ స్టార్ కృష్ణ కెరియర్లో కచ్చితంగా చూడాల్సిన టాప్ 10 సినిమాలు

సూపర్ స్టార్ కృష్ణ కెరియర్లో కచ్చితంగా చూడాల్సిన టాప్ 10 సినిమాలు

0
105

తెలుగు సినీ పరిశ్రమలో నాటి తరం హీరోల్లో ఎన్టీఆర్ -ఏ ఎన్నార్ -కృష్ణ అనే చెప్పాలి, హీరో కృష్ణ ఒకే ఏడాదిలో హయ్యస్ట్ చిత్ర షూటింగులు పూర్తి చేసి రిలీజ్ చేసిన ఘనత ఆయనదే, నిర్మాతలకు కాసులు కురిపించే హీరో అనే ముద్ర వేసుకున్నారు నటుడు కృష్ణ.

ఆల్ టైం హిట్ సినిమాలు ఆయన ఖాతాలో ఉన్నాయి.1964కు ముందు పలు సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేసిన కృష్ణకు 1964-65లో హీరోగా నటించిన తొలి సినిమా తేనెమనసులు, అక్కడ నుంచి ఆయన వెనుతిరిగి చూసుకోలేదు.

పాత్ర నచ్చితే ఆ సినిమా చేయాల్సిందే అది కృష్ణ స్టయిల్… గూఢచారి 116 సినిమాతో ఆయన కమర్షియల్ గా హిట్ల మీద హిట్లు సాధించారు, దాదాపు 40 ఏళ్ల పాటు 340 చిత్రాలు చేశారు ఆయన, మరి ఆయన కెరియర్లో టాప్ హిట్స్ చూద్దాం.

1. గూడచారి 116
2. అల్లూరి సీతారామరాజు
3. మంచి కుటుంబం
4. ప్రైవేట్ మాస్టార్
5.. ముందడుగు
6. పండంటి కాపురం
7..రామ్ రాబర్ట్ రహీమ్
8.సింహాసనం
9..మోసగాళ్లకు మోసగాడు
10.నంబర్ 1