కుర్రకారును పిచ్చెక్కిస్తున్న హీరోయిన్…

కుర్రకారును పిచ్చెక్కిస్తున్న హీరోయిన్...

0
106

అందంతో పాటు లక్ కూడా ఉండాలి… లక్ లేకుంటే ఎంత అందగత్తె అయినా వారి కవ్వింత కొన్నాళ్లకే పరిమితం అవుతుంది… తెలుగు ఇండస్ట్రీలో కొత్త కొత్త అందాలు పుట్టుకొస్తున్న తరుణంలో హీరోయిన్లు కనీసం పది సినిమాలు కూడా తీయలేకపోతున్నారు…

ఇండస్ట్రీలోకి ఇలా వచ్చి అలా వెళ్లిన వారు లెక్కలేనంతమంది ఉన్నారు… అలా తలుక్కుమని మెరిసి మాయమైన హీరోయిన్ అనైక శోఠి ఈ ముద్దుగుమ్మను విలక్షణ దర్శకుడు రాంగోపాల్ వర్మ పరిచయం చేశాడు… శర్వానంద్ హీరోగా నటించిన చిత్రం సత్యా2లో ఈ ముద్దుగుమ్మ హీరోయిన్ గా నటించింది…

ఈ చిత్రంలో తన అందాలతో కుర్రకారును హీట్ పుట్టించింది… తాజాగా ఈ చిన్నది బ్లాక్ డ్రస్ వేసుకుని అద్దం వైపు సెక్సీగా చూస్తున్న ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది… ప్రస్తుతం ఈ ఫోటో వైరల్ అవుతోంది.. మరి ఈ ఫోటో చూసి అయినా ఈ అమ్మడుకు అవకాశాలు వస్తాయేమో చూడాలి…