Kushi |ఆకట్టుకుంటున్న ‘ఖుషీ’ మూవీ ఫస్ట్ సాంగ్ ప్రోమో

-

రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ(Vijay Devarakonda), క్రేజీ హీరోయిన్ సమంత(Samantha) జంటగా నటిస్తున్న చిత్రం ‘ఖుషీ(Kushi)’. నిన్ను కోరి, మజిలీ చిత్రాల డైరెక్టర్ శివ నిర్వాణ దర్శకత్వం వహించిన ఈ రొమాంటిక్ చిత్రం నుంచి లేటెస్ట్ అప్టేడ్ వచ్చింది. ఈ సినిమా ఫస్ట్ సింగిల్ సాంగ్ ‘నా రోజా నువ్వే’ గ్లింప్స్ చిత్ర యూనీట్ రిలీజ్ చేసింది. విజయ్ పుట్టినరోజు సందర్భంగా మే 9న ఫుల్ సాంగ్ విడుదల చేయనున్నట్లు ప్రోమోలో తెలిపింది. తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో ఈ పాట విడుదల కానుంది. ఈ చిత్రానికి మాలీవుడ్ సంగీత దర్శకుడు హేశం అబ్దుల్ వహాబ్ సంగీతం అందించాడు. ప్రోమోలోని మ్యూజిక్ వింటుంటే ఫీల్ గుడ్ సాంగ్ లా అనిపిస్తుందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. కాగా పవర్ స్టార్ పవన్ కల్యాణ్(Pawan Kalyan) ఆల్ టైమ్ క్లాసిక్ హిట్ మూవీ ‘ఖుషీ(Kushi)’ టైటిల్ ఈ చిత్రానికి పెట్టడంతో మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

- Advertisement -

Read Also: మరోసారి విజయ్ దేవరకొండను టార్గెట్ చేసిన అనసూయ

Follow us on: Google News, Koo, Twitter

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Mohan Babu | మోహన్ బాబు ఆరోగ్యం బాగాలేదు.. వైద్యులు

మోహన్ బాబు(Mohan Babu) ప్రస్తుతం కాంటినెంటల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మంగళవారం...

Manchu Vishnu | ‘వారు దూరంగా ఉండాలి’.. విష్ణు స్ట్రాంగ్ వార్నింగ్

మంచు ఫ్యామిలీ విషయంపై మంచు విష్ణు(Manchu Vishnu) స్పందించారు. ప్రతి కుటుంబంలో...