లేడీ బాస్ రీ ఎంట్రీ…

లేడీ బాస్ రీ ఎంట్రీ...

0
84

తెలుగు చిత్రపరిశ్రమకు చెందిన నటీమనులు ఒక్కొక్కరుగా తిరిగి రంగంలోకి దిగుతున్న సంగతి తెలిసిందే… రంగుల ప్రపంచంలో క్యారెక్టర్ ఆర్టిస్టులుగా రాణించి నేమ్ ఫేమ్ ఎటూ పోకూడదనే ప్లాన్ తోనే బరిలో దిగుతున్నారు.

ఇప్పటికే చాలామంది రంగంలోకి దిగగా తాజాగా మేటీ నటి రోజా కూడా రీ ఎంట్రీ ఇవ్వనున్నారని వార్తలు వస్తున్నాయి.. యాక్షన్ త్రిల్లర్ కు కేరాఫ్ అడ్రస్ గా మారిన బోయపాటి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఓ చిత్రంలో రోజా నటించబోతున్నారని వార్తలు వస్తున్నాయి.

ఈ చత్రంలో రోజా పాత్ర నెగిటివ్ తో స్టార్ట్ అయి పాజిటివ్ లోకి వస్తున్నందున రోజా కూడా ఓకే చెప్పినట్లు ఫిలిమ్ నగర్ లో గుసగుసలు.. ఇప్పటికే హీరో జగపతి బాబును సహానటుడుగా తెలుగు ప్రేక్షులకు బోయపాటి పరిచయం చేసిన సంగతి తెలిసిందే..