లెజెండరీ సింగర్ లతా మంగేశ్వర్ కన్నుమూశారు.గత కొన్నిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె ఇవాళ చనిపోయింది. ఈ విషయాన్ని ఆమె సోదరి ఉషా మంగేశ్వరి తెలిపారు. దాదాపు 29 రోజుల పాటు చికిత్స పొంది మల్టిపుల్ ఆర్గాన్స్ డ్యామెజీ కావడంతో ఆదివారం ఉదయం 8 గంటల 15 నిమిషాలకు కన్నూమూశారు. ముంబైలోని శివాజీ పార్కులో లతా మంగేష్కర్ అంత్యక్రియలు నిర్వహించనున్నట్టు ఆమె కుటుంబ సభ్యులు వెల్లడించారు.