లాక్ డౌన్ లో వ్యభిచారం చేస్తూ అడ్డంగా దొరికిపోయిన ఇద్దరు హీరోయిన్లు

లాక్ డౌన్ లో వ్యభిచారం చేస్తూ అడ్డంగా దొరికిపోయిన ఇద్దరు హీరోయిన్లు

0
108

ఈ వైరస్ లాక్ డౌన్ తో చాలా మందికి ఉపాధి లేక ఇబ్బందులు పడుతున్నారు, వారికి ఉద్యోగాలు లేక అప్పుల ఊబిలో మునుగుతున్నారు, చేతిలో చిల్లిగవ్వలేక కుటుంబాన్ని పోషించలేక ఇబ్బందుల్లో ఉన్నారు, ఇది చిత్ర పరిశ్రమలో కూడా కనిపిస్తోంది, చాలా మందిచిన్న నటులు సినిమాలు లేక పని లేక ఆర్ధికంగా సతమతం అవుతున్నారు.

ఇక కోలీవుడ్ లో ఇద్దరు చిన్న హీరోయిన్లు చేతిలో సినిమాలు లేక కొందరు ముఠా సభ్యులతో కలిసి నగదు కోసం వ్యభిచారంలోకి దిగారు, తమిళనాడులోని ఓ వ్యాపారవేత్త ఈ ఇద్దరు హీరోయిన్లని బుక్ చేసుకున్నారట, చివరకు పోలీసులకు ఈ విషయం తెలియడంతో అతని ఫామ్ హౌస్ లో రైడ్ చేశారు.

ఇద్దరు హీరోయిన్లతో పాటు అతను కూడా పోలీసులకు చిక్కాడు, చివరకు వారిని అదుపులోకి తీసుకున్నారు, వీరి వెనుక ఓ ముఠా ఉంది అని తెలుస్తోంది, వారికోసం పోలీసులు రంగంలోకి దిగారు, చేతిలో నగదు లేక అవకాశాలు లేక ఈ హీరోయిన్స్ ఈ ముఠాతో కలిసినట్లు తెలుస్తోంది, వారి పేర్లు మాత్రం బయటకు వెల్లడించలేదు.