లాక్ డౌన్ సమయంలో రష్మికకు కష్టాలు…

లాక్ డౌన్ సమయంలో రష్మికకు కష్టాలు...

0
93

తెలుగు ఇండస్ట్రీలో హీరోయిన్ రష్మిక మంచి పేరు తెచ్చుకుంది… రీసెంట్ గా ఈ ముద్దుగుమ్మ నటించిన సరిలేరు నీకెవ్వరు చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన సంగతి తెలిసిందే.. తాజాగా ఈ ముద్దుగమ్మ మరో స్టార్ హీరో అల్లు అర్జున్ తో నటిస్తుంది…

రష్మికపై కొద్దికాలంగా సోషల్ మీడియాలో కొన్ని గాసిప్స్ విపరీతంగా వస్తున్నాయి… దీనిపై రష్మిక మాట్లాడుతూ… తాను వాటి గురించి పట్టించుకోనని చెప్పింది.. మొదట్లో వాటిని చూసినప్పుడు కొంచెం బాధగా ఉండేదని ఆ తర్వాత నుంచి అలవాటైపోయిందని తెలిపింది..

గాసిప్స్ గురించి తాను అస్సలు పట్టించుకోనని తెలిపింది.. లోకేషన్ కు వెళ్లి షూటింగ్ లో పాల్గొనడం షెడ్యూల్ ప్లానింగ్ వీటిపైనే గడిచిపోతుందని అన్నారు.. తనకు ఖాళీ సమయం లేదని తెలిపింది… కొన్ని సార్లు తినడం కూడా మరిచిపోతున్నానని తెలిపింది రష్మిక… ఇప్పుడు గాసిప్స్ గురించి పట్టించుకునే తీరిక తనకులేదని చెప్పింది…