లవ్ ఎఫైర్స్ పై దిపిక సంచలన కామెంట్స్

లవ్ ఎఫైర్స్ పై దిపిక సంచలన కామెంట్స్

0
93

బాలీవుడ్ లో ప్రేమ వ్యవహారాలు ఎలా ఉంటాయో అందరికీ తెలిసిందే… టాలీవుడ్ లో కూడా ప్రేమ వ్యవహారాలు ఉంటాయి కానీ అవి మూడో వ్యక్తికి తెలియవు…అయితే బాలీవుడ్ అలా కాదు… ప్రేమ వ్యవహారంపై కుడ్డబద్దలు కొడతారు… తర్వాత సంగతి దేవుడెరుగు అన్నట్లు ఉంటుంది…

ఈ మధ్యకాలంలో ఇలాంటి వాటి పై దీపికా పదుకొనె ఆసక్తి కర వ్యాఖ్యలు చేసింది… ఫిలిమ్ క్రిటిక్ అనుపమ చోప్రా నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న దిపికా… బాలీవుడ్ ప్రేమ వ్యవహాలపై మాట్లాడుతూ తనకు సిగ్గులేదని చెప్పింది…

నేను రణబీర్ కపూర్ ప్రేమించుకున్నాం అయితే రణవీర్ సింగ్ ను వివాహం చేసుకున్నానను ఇప్పుడు రణబీర్ అలియా పెళ్ళి చేసుకుంటున్నాడని… ఓపెన్ గా చెప్పింది… ఈ కామెంట్స్ చేసిన సమయంలో భర్త రణబీర్ సింగ్ పక్కనే ఉన్నాడు…అయితే ఈ పెళ్లిపై స్పందిస్తూ… అలియా తమ పెళ్లిపై ఎలా స్పందిస్తావని ప్రశ్నించింది…