లవ్ లో పడిన స్టార్ మ్యూజిక్ డైరెక్టర్..

లవ్ లో పడిన స్టార్ మ్యూజిక్ డైరెక్టర్..

0
80

మళయాళ సంగీత దర్శకుడు గోపి సుందర్ పేరు ఈ మధ్య కాలంలో తెగ వైరల్ అవుతుంది.. మలయాళంలో నే కాదు ప్రస్తుతం గోపి టాలీవుడ్ లో స్టార్ హీరోలకు సంగీతం అందించే స్థాయి కి ఎదిగాడు… ఇతను ప్రియ అనే మహిళలను వివాహం చేసుకున్నాడు… విరిసంతానానికి ఇద్దరు కుమారులు ఉన్నారు… కుమారులు పుట్టిన తర్వాత వీరు విదిపోయేందుకు సిద్ధమయ్యారు… ఇద్దరి ఒప్పందంతో విడాకులు తీసుకుంటున్నారు… వీరి విడాకులకు సంబంధించిన కేసు నడుస్తుంది.. అయితే ఇదే సమయంలో గోపి సుందర్ గురించి మరో వార్త వైరల్ అవుతుంది…

ఆయన ఒక సింగర్ తో ప్రేమలో ఉన్నారని అంటున్నారు ఆమెను త్వరలో వివాహం చేసుకోబోతున్నారంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి… వీటిపై ఆయన క్లారిటీ ఇచ్చాడు…ప్రస్తుతం తను ప్రేమలో ఉన్నానని తను మళ్లీ పెళ్లి చేసుకోబోతున్నానని తెలిపాడు… అలాగే తన భార్యకు విడాకులు ఇస్తున్నమాట నిజమేనని అన్నాడు…