లవ్ మ్యారెజ్ చేసుకుంటానంటున్న స్టార్ హీరోయిన్…

లవ్ మ్యారెజ్ చేసుకుంటానంటున్న స్టార్ హీరోయిన్...

0
103

తెలుగులో చేసింది రెండు చిత్రాలే అయినా కోట్లాదిమంది అభిమానులను సొంతం చేసుకుంది బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వాని.. సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా వచ్చిన భరత్ అను నేను చిత్రంలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది… ఈ చిత్రం ద్వారా కియారా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది ఈ చిత్రం తర్వాత ఈ ముద్దుగుమ్మ వినయవిదేయరామలో నటించింది…

ఇదిలా ఉంటే తాజాగా ఈ ముద్దుగుమ్మ బర్త్ డే పూర్తి చేసుకుంది.. తన బర్త్ డే సందర్భంగా పలు కీలక వ్యాఖ్యలు చేసింది తాను ప్రేమ వివాహం చేసుకుంటానని చెప్పింది… తన తల్లిదండ్రులు ప్రేమ వివాహం చేసుకున్నారని చెప్పింది.. ఏడేళ్లపాటు వారు ప్రేమించుకుని వివాహం చేసుకున్నారని చెప్పింది…

వారు సుదీర్ఘకాలంపాటు పయనించారు కాబట్టే అన్యోన్యంగా జీవితాన్ని సాగిస్తున్నారని తెలిపింది… తాను కూడా ప్రేమలో పడితే ఆ బంధాన్ని చాలా ఏళ్లు కొనసాగిస్తానని చెప్పింది ఆ తర్వాత పెళ్లి గురించి ఆలోచిస్తానని చెప్పింది…