పద్మజ ఫిలిమ్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై వస్తున్న యాక్షన్ ఫిలిం “మద్రాసి గ్యాంగ్”

-

ఆద్యనన్ సుమంత్, అస్మిత పటేల్, రంగ శ్రీను హీరోలుగా సాక్షి ద్వివేది, అనన్య సేన్ గుప్తా హీరోయిన్ లుగా పద్మజ ఫిలిమ్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై సామల పద్మజ మరియు సామల నర్సి రెడ్డి నిర్మాతలుగా అజయ్ ఆండ్రూ నుత్తకి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా “మద్రాసి గ్యాంగ్”.. యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకుని రెండో షెడ్యూల్ జరుపుకుంటుంది. ఎన్ ఎస్ ప్రసు సంగీతం అందిస్తుండగా, వీకే రామరాజు సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.. ప్రేక్షకులు మెచ్చే కంటెంట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా తెలుగు తమిళ హిందీ భాషల్లో రిలీజ్ అవుతుంది.. కంటెంట్ ఉన్న చిత్రాలను ఆదరించే అభిరుచి గల ప్రేక్షకులు ఈ సినిమా ను కూడా ఆదరిస్తారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు నిర్మాతలు.. ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడిస్తామన్నారు..

- Advertisement -

నటీనటులు :
ఆద్యనన్ సుమంత్, అస్మిత పటేల్, రంగ శ్రీను, సాక్షి ద్వివేది, అనన్య సేన్ గుప్తా

సాంకేతిక నిపుణులు :
బ్యానర్ : పద్మజ ఫిలిమ్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్
సినిమాటోగ్రఫీ : వీకే రామరాజు
సంగీతం : ఎన్ ఎస్ ప్రసు
డైరెక్టర్ : అజయ్ ఆండ్రూ నుత్తకి
నిర్మాత : సామల పద్మజ మరియు సామల నర్సి రెడ్డి

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Jio Fiber | యూజర్లకు జియో సూపర్ ఆఫర్

రిలయన్స్ జియో సంస్థ తమ కస్టమర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. జియో...

The Raja Saab | ప్రభాస్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. సంక్రాంతికి స్పెషల్ సర్ప్రైజ్

స్టార్ హీరో ప్రభాస్(Prabhas) అప్ కమింగ్ మూవీవ్ లో రొమాంటిక్ కామెడీ...