సూపర్ స్టార్ మహేష్ వాడే కార్ల ఖరీదు ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే…

సూపర్ స్టార్ మహేష్ వాడే కార్ల ఖరీదు ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే...

0
88

తెలుగు ఇండస్ట్రీకి చెందిన సూపర్ స్టార్ మహేష్ బాబు అందరికీ తెలిసిందే… మహేష్ నటించిన ఏం చిత్రం అయినా కూడా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురవాల్సిందే… ఆయన నటించే ఏం చిత్రం అయినా మెసేజ్ ఓరియెంటేడ్ గా ఉంటుంది…… అందుకే మహేష్ చిత్రాలను చూడటానికి సాధారణ ప్రజలు సైతం ఇష్టపడతారు..

ఇక ఫ్యాన్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు… తాజాగా నటించిన చిత్రం సరిలేరు నీకెవ్వరు ఈ చిత్రం సంక్రాంతి పండుగ కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది… ఈ చిత్రానికి అనిల్ రావుపూడి దర్శకత్వం వహించారు.. ప్రస్తుతం ఈ చిత్రం భారీ కలెక్షన్ల దిశగా దూసుకుపోతుంది…

ఇటీవలే కాలంలో వరుస సక్సెస్ మీటింగ్ లు కూడా చేస్తున్నారు.. సరిలేరు నీకెవ్వరు మావీ మహేష్ కెరియర్ లో వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీగా నిలిచిపోయింది… ఈ విషయాన్ని మషేష్ కూడా చెప్పారు…

టాలీవుడ్ హీరోల్లో అత్యధిక పారితోషకం తీసుకుంటున్న మహేష్ బాబు హైదరాబాద్ లో ఓ బంగ్లా కట్టుకుని జీవిస్తున్నాడు… ఇప్పుడు ఆయన ఎలాంటి కార్లు వాడుతున్నారో చూద్దా… టయోటా ల్యాండ్ క్రూజర్ 92లక్షలు, వాటీవ్యాన్ 6.2కోట్లు , ఆడీ ఏ8 1.12 కోట్లు రేంజ్ రోవర్ వోగో 2.1 కోట్లు, జూబ్లీ హిల్స్ లో ఉన్న ఇల్లు 14 కోట్లు