పొలిటికల్ ఎంట్రీపై మహేష్ ఫుల్ క్లారిటీ ఇచ్చేశాడు…..

పొలిటికల్ ఎంట్రీపై మహేష్ ఫుల్ క్లారిటీ ఇచ్చేశాడు.....

0
90

ప్రిన్స్ మహేష్ బాబు నటించిన తాజా చిత్రం సరిలేరు నీకెవ్వరు…. ఈ చిత్రం సంక్రాంతి పండుగకు కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది… అనిల్ రావుపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం సూపర్ సక్సెస్ అయిన సంగతి తెలిసిందే…

ఈ సినిమా తర్వాత తన 27వ సినిమాకు సిద్దం అవుతున్నారు మహేష్… ఈ చిత్రానికి వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్నారు… ఇది అలా ఉండగా రీసెంట్ గా మహేష్ ఓ ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.. ఎప్పటినుంచో ఆయన పొలిటికల్ ఎంట్రీ ఇస్తారని వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే…

ఇటీవలే ఆయనకు వైసీపీ తరపున రాస్యసభ సీటు కాన్ఫామ్ అయ్యే అవకాశాలు ఉన్నాయని కూడా వార్తలు వచ్చాయి అయితే వీటన్నింటికి మహేష్ క్లారిటీ ఇచ్చారు.. తన దృష్టి అంతా సినిమాలపైనే అని అన్నారు… రాజకీయాల గురించి తనకు ఏం తెలియదని అన్నారు..