రేయ్ నీకే చెప్పేది ఆపు… మహేష్ ఫైర్… సోషల్ మీడియాలో వైరల్…

రేయ్ నీకే చెప్పేది ఆపు... మహేష్ ఫైర్... సోషల్ మీడియాలో వైరల్...

0
84

సుపర్ స్టార్ మహేష్ బాబు కామెడీచెయడంలో ఆయనకు ఆయనే సాటి అంటుంటారు కొందరు…. ఆయన కామెడీ ఎలా పండించగలడో ఇటీవలే విడుదలైన సరిలేరు నీకెవ్వరు చిత్రం బెస్ట్ ఉదాహరణ…

అంతకు ముందు నటించిన పలు చిత్రాలలో కూడా మహేష్ కామెడీని పండించాడు… సినిమాలో పండించడం వేరు రియల్ గా పండించడం వేరని అంటారు… కానీ మహేష్ బాబు సినిమాలో కంటే రియల్ గా ఎక్కువ కామెడీ చేశారు… తాజాగా ఓ ఎయిర్ పోర్ట్ లో మహేష్ బాబు వస్తుండగా అభిమాని ఒకరు ఆయన వస్తున్నంత సేపు ఫోటోలు తీస్తునే ఉన్నాడు…

దీంతో మహేష్ ఆపమ్మా ఆపు నీకు బోర్ కొట్టట్లేదా అని ఎప్పుడు ఇదేనా అంటూ వ్యాఖ్యానించాడు దీంతో అక్కడ ఉన్న సిబ్బందితో పాటు సదరు ఫోటో గ్రాఫర్ కూడా నవ్వుకున్నారు… ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది…