మహేష్ ఇరగదీశాడు కొత్త సాంగ్ కొత్త రేటింగ్

మహేష్ ఇరగదీశాడు కొత్త సాంగ్ కొత్త రేటింగ్

0
99

మహేష్ బాబు – మాస్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్లో సరిలేరు నీకెవ్వరు సినిమా తెరకెక్కింది.. ఈ చిత్రం సంక్రాంతికి విడుదల అవనుంది. ఇక ఈ సినిమా పాటల పండుగ స్టార్ట్ అయింది. ప్రతి సోమవారం ఓ సాంగ్ అని ప్రకటించినట్లుగానే తొలిసాంగ్ వచ్చేసింది…దీంతో సోషల్ మీడియాలో దుమ్ము దులిపేస్తోంది ఈసాంగ్.

మైండ్ బ్లాంక్..మైండ్ బ్లాంక్ పాటని విడుదల చేశారు దేవిశ్రీప్రసాద్…. దీనికి బాణీలు బాగా సమకూర్చారు….రనినా రెడ్డి మాంచి మెటాలిక్ టోన్ తో పాడిన పాట, మాస్ ఆడియన్స్ ని ఇది ఊపు ఊపుతోంది.. నువ్వు కొట్టరా..నువ్వు ఊదరా,,నువ్వు వాయించరా. ఇలా డైలాగులు అదరగొట్టాడు ప్రిన్స్.

ఇక లుక్ కూడా అదరగొట్టాడు అని తెలుస్తోంది. ఇక ఇందులో మాస్ బీట్ ని కూడా ఎక్కడా వదలకుండా చివరి వరకూ కొనసాగించారు డీఎస్పీ.. మొత్తానికి ఇక డిసెంబరు సందడి సరిలేరు నీకెవ్వరూ అనేలా మహేష్ చేస్తారు అంటున్నారు అభిమానులు.