మహేష్ మూవీకి త్రివిక్రమ్ కు భారీ రెమ్యునరేషన్ ?

మహేష్ మూవీకి త్రివిక్రమ్ కు భారీ రెమ్యునరేషన్ ?

0
93

త్రివిక్రమ్ సినిమాలు అంటే సినిమా అభిమానులకి ఎంత ఇష్టమో తెలిసిందే.. కథ మాటలు సంభాషణలు చాలా అద్బుతంగా ఉంటాయి, ఇక విలువలు సమాజం ఇవన్నీ ఆయన కథలో బాగా హైలెట్ అవుతాయి, అందుకే యువతకు కూడా ఈ స్టోరీలు బాగా కనెక్ట్ అవుతాయి, ఇక తాజాగా ఆయన ప్రిన్స్ మహేష్ బాబుతో సినిమాచేయనున్నారు, అనౌన్స్ మెంట్ వచ్చేసింది.

 

ఇక సర్కారు వారి పాట సినిమా పూర్తి అయ్యాక మహేష్ త్రివిక్రమ్ తో సినిమా షూటింగ్ లో జాయిన్ అవుతారు… అయితే

ఆయన అందుకునే పారితోషికం భారీగానే ఉంటుంది. తాజాగా టాలీవుడ్ లో త్రివిక్రమ్ పారితోషికం గురించి టాక్స్ నడుస్తున్నాయి, అంతేకాదు లాభాల్లో వాటా కూడా అందుకోనున్నట్టుగా వార్తలు షికారు చేస్తున్నాయి.

 

ఇక టాలీవుడ్ వార్తల ప్రకారం ఇప్పటి వరకూ త్రివిక్రమ్ అందుకున్న రెమ్యునరేషన్ కంటే ఇది డబుల్ రెమ్యునరేషన్ అని టాలీవుడ్ టాక్ నడుస్తోంది, అంతేకాదు మహేష్ బాబుకి కూడా ఈ సినిమాలో భారీ రెమ్యునరేషన్ ఇస్తున్నారట, ఇక భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కనుంది అని టాలీవుడ్ టాక్.