మహేష్ నెక్ట్స్ మూవీకి ఆ హీరోయినే ఫిక్స్ అట

మహేష్ నెక్ట్స్ మూవీకి ఆ హీరోయినే ఫిక్స్ అట

0
81

తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన స్టార్ హీరో మహేష్ బాబు నటించిన తాజాగా చిత్రం సరిలేరు నీకెవ్వరు… ఈ చిత్రం సంక్రాంతి పండుగకు కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చి బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది..

మహేష్ బాబు తదుపరి చిత్రంను తన పుట్టిన రోజు సందర్భంగా ప్రారంభం కానుందని వార్తలు వస్తున్నాయి.. ఈ చిత్రం స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ నటించనుందని ఫిలిం నగర్ లో గుసగుసలు… మహేష్ 27వ చిత్రాన్ని పరుశురామ్ తెరకెక్కంచబోతున్నాడట….

జూన్ లేదా జూలైన సినిమా షూటింగ్ ను స్టార్ చేసి వచ్చే సంవత్సరం రిలీజ్ చేయాలని చిత్ర బృంధం భావిస్తోందట… అంతేకాదు కరోనా ప్రభావం తగ్గగానే మహేష్ 27 మూవీని ప్రారంభిస్తారని సమాచారం అందుతోంది…