చిరు సినిమాలో మ‌హేష్ బాబు

చిరు సినిమాలో మ‌హేష్ బాబు

0
69

చిరు ఖైదీ నంబ‌ర్ 150 తో మ‌ళ్లీ సినిమాల్లో రీ ఎంట్రీ ఇచ్చారు, ఇక త‌ర్వాత సైరా చిత్రంతో అల‌రించారు ఇప్పుడు 152 కొర‌టాల శివ‌తో చేస్తున్నారు ఆయ‌న‌.. ఇక ఈ సినిమాలో చిరుతో పాటు మ‌రో న‌టుడు న‌టించే అవ‌కాశం ఉంది. అయితే చ‌ర‌ణ్ లేదా బ‌న్నీ అని ఇప్ప‌టి వ‌ర‌కూ వార్త‌లు వినిపించాయి.

చిరు 152ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఆగస్టులో రిలీజ్ చేయాలని డిసైడ్ అవడంతో… చరణ్ ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నాడట. అయితే, ఇప్పుటికే ఈ పాత్ర కోసం ఇద్దరు స్టార్ల పేర్లు పరిశీలనలోకి రావడం వార్తల్లో నిలుస్తోంది..ఈ సినిమాకి నిర్మాత‌గా నిరంజ‌న్ రెడ్డి చ‌ర‌ణ్ క‌లిసి నిర్మిస్తున్నారు.

ఈ సినిమాలో నక్సలైట్ పాత్రలో మరో స్టార్‌ని నటింపజేసే ప్రయత్నం చేస్తున్నాడట చ‌ర‌ణ్ . అది మ‌హేష్ బాబు లేదా ఎన్టీఆర్ బ‌న్నీ అని వార్త‌లు వినిపిస్తున్నాయి, మ‌రి చూడాలి వీరిలో ఎవ‌రు ఆ పాత్ర చేస్తారో.