ప్రిన్స్ మహేష్ బాబు తన సినీ ప్రస్థానాన్ని తన సోదరుడు రమేష్ బాబు నటించిన నీడ చిత్రంలో ఒక చిన్న పాత్రతో మొదలు పెట్టారు, అక్కడ నుంచి ఆయన తన స్టార్ డమ్ కొనసాగించారు, వెనుతిరిగి చూసుకోలేదు అనే చెప్పాలి.
1983లో ప్రముఖ దర్శకుడు కోడి రామకృష్ణ కోరడంతో పోరాటం సినిమాలో తన తండ్రి కృష్ణకు తమ్ముడిగా నటించారు…బాల నటుడిగా తెలుగు ప్రేక్షకుల మెప్పు పొందాడు ప్రిన్స్ మహేష్ బాబు.
1979 నీడ బాలనటుడిగా తొలి సినిమాలో నటించారు ఆ తర్వాత
1983 పోరాటంలో
1987 శంఖారావంలో
1988 బజారు రౌడీలో
1989 గూఢచారి 117 లో
1989 కొడుకు దిద్దిన కాపురంలో
1990 బాలచంద్రుడులో
1990 అన్న-తమ్ముడులో ప్రిన్స్ బాలనటుడిగా నటించారు.
ఇవన్నీ హిట్ సినిమాలే.