మహేష్ బాబు హీరోయిన్ చేతిలో ఏడు సినిమాలు — బీ టౌన్ టాక్

మహేష్ బాబు హీరోయిన్ చేతిలో ఏడు సినిమాలు --- బీ టౌన్ టాక్

0
106

మహేష్ బాబు కెరియర్లో సూపర్ హిట్ చిత్రంగా నిలిచింది వన్ నేనొక్కడినే.. సరికొత్త కధతో వచ్చారు, అయితే ఇందులో మహేష్ నటన చాలా అద్బుతంగా ఉంటుంది. అయితే ఇక టాలీవు్డ లోకి ఈ సినిమా ద్వారా ఎంట్రీ ఇచ్చింది

కృతి సనన్…. ఇక ఈ భామకు తర్వాత అవకాశాలు వచ్చాయి.. పలు కథలు విని తనకు బాగా నచ్చిన స్టోరీలు మాత్రమే ఒకే చేసింది.

నాగ చైతన్య నటించిన దోచెయ్ సినిమాలో హీరోయిన్ గా నటించి తన అల్లరితో ఎంతోమంది అభిమానులను సంపాదించుకుంది.

ఇక తర్వాత బాలీవుడ్ లో వరుస సినిమాలు చేసింది ఈ భామ, ఇప్పుడు ఆమె చేతినిండా పలు ప్రాజెక్టులు ఉన్నాయి.

ఓం రౌత్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా నటించనున్న పాన్ ఇండియా చిత్రంలో కృతి సనన్ నటిస్తోందని ఇందులో సీత రోల్ ఆమె చేస్తోంది అని తెలిసిందే.

ఆదిపురుష్

అక్షయ్ కుమార్ యాక్షన్ ఎంటర్టైనర్ అక్షయ్ పాండే

హౌజ్ ఫుల్ ఐదవ సీజన్

యాక్షన్ ఫిలిం గనపత్

ఎమోషనల్ సినిమా మిమి,

కామెడీ సినిమా హమ్ దో హమారే దో

ఇంకా పలువురు దర్శకులు కథలు చెబుతున్నారు… సో వరుస సినిమాలతో బిజీగా ఉంది అంటున్నారు అభిమానులు.