వారి కోరిక తీరుస్తానంటున్న మహేష్ హీరోయిన్…

వారి కోరిక తీరుస్తానంటున్న మహేష్ హీరోయిన్...

0
84

కియారా అద్వానీ ప్రస్తుతం ఈ పేరు తెలుగు ఇండస్ట్రీలో తెగ చక్కర్లు కొడుతోంది.. మహేష్ బాబు హీరోగా తెరకెక్కిన భరత్ అనునేను చిత్రంలో హీరోయిన్ గా నటించింది కియారా… ఈ చిత్రం సూపర్ హిట్ అవ్వడంతో వినయవిధేయరామ చిత్రంలో మరో ఆఫర్ కొట్టేసింది… ఆతర్వాత నుంచి టాలీవుడ్ బోర్ కొట్టిందో ఏమో తిలియదు కానీ ఈ ముద్దుగుమ్మ బాలీవుడ్ కు చెక్కేసింది…

అక్కడ వరుస సినిమాలు చేస్తూ స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది… అయితే ఈ ముద్దుగుమ్మ బాలీవుడ్ కు చెక్కేసినా కూడా టాలీవుడ్ ఆమె పేరు మాత్రం చక్కర్లు కొడుతోంది.. స్టార్ హీరో సినిమా మొదలు కాగానే ఈ ముద్దుగుమ్మ పేరు వినిపిస్తోంది… వియారా ఆయా స్టార్ హీరోల సరసన నటిస్తుందని గాసిప్స్ వస్తున్నాయి… తాజాగా ఈ కియారా సౌత్ ఇండియా మూవీపై క్లారిటీ ఇచ్చింది…

తన అభిమాని సోషల్ మీడియాలో పలు ప్రశ్నలు వేశాడు… మీరు సౌంత్ ఇండియాలో నటిస్తే చూడాలని ఉందిన ట్వీట్ చేశాడు… ఇదుకు ఆమె స్పందిస్తూ మీ కోరిక తీరుస్తాని చెప్పింది త్వరలో తనను సౌత్ లో చూస్తారని తెలిపింది… అయితే ఎవరితో నటిస్తున్నానన్నది మాత్రం చెప్పలేదు… మొత్తానికి కియారా సౌత్ సినిమాలపై క్లారిటీ ఇచ్చింది…