మహేష్ అభిమానులకు గుడ్ న్యూస్… నెక్స్ట్ మూవీ ఆ డైరెక్టర్ తోనే…

మహేష్ అభిమానులకు గుడ్ న్యూస్... నెక్స్ట్ మూవీ ఆ డైరెక్టర్ తోనే...

0
92

తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన స్టార్ హీరో మహేష్ బాబు వరుస హిట్లతో దూసుకు వెళ్తున్నాడు… భరత్ అనునేను, మహర్షి, సరిలేరు నీకెవ్వరూ వంటి సూపర్ హిట్ చిత్రాల్లో నటించిన మహేష్ తన తదుపరి చిత్రం గురించి అనేక వార్తలు వస్తున్నాయి.. అయితే మహేష్ బాబు, అనిల్ రావుపూడి దర్శకత్వంలో మరో చిత్రం చేయనున్నాడని ఫిలిం నగర్ లో చక్కర్లు కొడుతోంది….

వీరిద్దరి కాంబినేషన్ వచ్చిన సరిలేరు నీకెవ్వరు చిత్రం ఈ ఏడాది సంక్రాంతి పండుగకు కానుకగా విడుదల అయిన సంగతి తెలిసిందే… ఈచిత్రంలో మహేష్ బాబుకు హీరోయిన్ గా రష్మిక నటించింది… ఇప్పుడు మరోసా వీరిద్దరి కాంబినేషన్ లో మరో చిత్రం రాబోతోందని వార్తలు వస్తున్నాయి…

అంతేకాదు త్వరలో ఈ చిత్రానికి సంబంధించి అధికారిక ప్రకటన రానుందని టాక్.. మరో వైపు మహేష్ బాబు సోషల్ మీడియాలో రికార్డ్ సృష్టించాడు… ఆయన ట్విట్టర్ ఫాలోవర్ల సంఖ్య 10 మిలియన్లు దాటింది…