మహేష్ బాబు కెరియర్ లో వదులుకున్న టాప్ సినిమాలు ఇవే

మహేష్ బాబు కెరియర్ లో వదులుకున్న టాప్ సినిమాలు ఇవే

0
120
Maheshbabu

చాలా మంది హీరోలు అనేక కథలు వింటారు, అయితే ఒక్కో కథ వారికి సెట్ అవ్వదు అని అనేక కారణాలతో వదిలేస్తూ ఉంటారు, ఆ సినిమాలు అంత ప్రేక్షకులని మెప్పించవు అని ఒక్కోసారి హీరో భావించి ఆ స్టోరీలని వదిలివేసిన సందర్బాలు ఉన్నాయి, అవే సినిమాలు మరో హీరో చేస్తే సూపర్ హిట్ అయిన చిత్రాలు ఉన్నాయి.

అయితే సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా కధల విషయంలో చాలా ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు. మరీ ముఖ్యంగా చాలా కథలపై ఫోకస్ చేస్తారు, తనకు యాప్ట్ గా సెట్ అవుతుంది అంటేనే చేస్తారు సినిమా.. లేకపోతే ఆ సినిమా చేయరు, అయితే కొన్ని సార్లు మహేష్ బాబు కూడా సినిమాలు వదులుకున్నారు, అవి వేరే హీరోలు చేస్తే సూపర్ హిట్ అయ్యాయి.

మరి ఆ చిత్రాలు ఏమిటో చూద్దాం..మహేష్ వదిలేసిన సూపర్ హిట్ సినిమాలు ఇవే

మనసంతా నువ్వే ఈ చిత్రం ఉదయ్ కిరణ్ చేశారు
గజిని ఈ సినిమా సూర్య చేశారు
వర్షం ఈ సినిమా ప్రభాస్ చేశారు
ఇడియట్ . ఇందులో రవి తేజ చేశారు
రుద్రమదేవి
ఏ మాయా చేసావే నాగచైతన్య నటించారు
అ ఆ – నితిన్ చేశారు
24 ఈ చిత్రం సూర్య చేశారు
ఫిదా ఈ సినిమా లో వరుణ్ తేజ్ నటించారు