బాలయ్య మూవీలో మాజీ హీరోయిన్….

బాలయ్య మూవీలో మాజీ హీరోయిన్....

0
91

నందమూరి బాలకృష్ణ మూవీ అప్ డేట్స్ కోసం అభిమానులు ఎంతో ఎదురు చూస్తున్నాడు… బాలయ్య తన తదుపరి చిత్రాన్ని దర్శకుడు బోయపాటి శ్రీనివాస్ తో చేస్తున్నాడు… ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించి ఇటీవలే ఒక టీజర్ విడుదల అయిన సంగతి తెలిసిందే…

ఈ టీజర్ కు విపరీతమైన క్రేజ్ వచ్చింది… ఇదే క్రమంలో బాలయయ్య చిత్రానికి సంబంధించి రకరకాల వార్తలు వస్తున్న తరుణంలో ఒక ఇంట్రెస్టింగ్ వార్త ఫిలింనగర్ లో చక్కర్లు కొడుతోంది.. ఈ చిత్రంలో గతంలో బాలయ్య సినిమాలకు హీరోయిన్ గా నటించిన సీనియర్ నటి మీనా బీబీ3లో నటిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి…

కాగా మీనా ఇటీవలే వెంకటేష్ నటించిన దృశ్యం సినిమాలో ద్వారా రీ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే… కాగా బాలయ్య బోయపాటి కాంబినేషన్ వచ్చిన లెజెండ్, సింహా చిత్రాలు సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే.. ఇప్పుడు బీబీ3పై కూడా అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు…