మళ్లీ బెడ్ రూమ్ సీన్స్ కు రెడీ అంటున్న రాశిఖన్నా…

మళ్లీ బెడ్ రూమ్ సీన్స్ కు రెడీ అంటున్న రాశిఖన్నా...

0
94
Raashi Khanna

తెలుగు చిత్ర పరిశ్రమలో హీరోయిన్ రాశిఖన్నాకు ప్రస్తుతం అవకాశాలు తగ్గుతున్నాయి… ఈ అమ్మడు నటించిన సినిమాలన్ని వరుస ప్లాఫ్ లు సొంతం చేసుకుంటున్న నేపథ్యంలో తెలుగులో అవకాశాలు తగ్గాయి… తాజాగా ఈ ముద్దుగుమ్మ నటించిన వరల్డ్ ఫేమస్ లవర్ సినిమా కూడా ప్లాప్ అయింది… ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ హీరోగా నటించాడు..

ఈ చిత్రంలో రాశిఖన్నా కాస్త శృతి మించింది… కొన్ని బెడ్ రూమ్ సీన్స్ కూడా ఎబ్బెట్టుగా కనిపించాయి.. తాజాగా ఈ సీన్స్ పై సోషల్ మీడియాలో కొన్ని వార్తలు వైరల్ అవుతున్నాయి… ఈ సీన్స్ పై రాశిఖన్నా మాట్లాడుతూ తాను ఇష్టం లేకుండా ఈ సీన్స్ చేశానని… అప్పుడు తీసుకున్న నిర్ణయం ఇప్పుడు తప్పు అనిపిస్తుందని చెప్పింది… ఎందుకు ఆ బెడ్ రూమ్ సీన్స్ చేశానని అంటూ బాధగా ఉందని చెప్పింది…

సినిమా ప్లాఫ్ అవ్వడంతో ఈ సినిమా గురించి రాశిఖన్నా మాట్లాడుతుందని కామెంట్స్ చేస్తున్నారు… అసలు విషయం ఎంటంటే రాశి ఖన్నా ఎలాంటి ఇంటర్వ్యూ ఇవ్వలేదని ఇదే విషయాన్ని ఆమె తెలిపింది… తాను చేసిన ప్రతీ సినిమాను ఎంజాయ్ చేశానని తెలిపింది…ఎట్టి పరిస్ధితో గత సినిమాల గురించి తప్పుగా మాట్లాడనని చెప్పింది… తన ప్రమేయం లేకుండా వార్తలు వస్తున్నాయని చెప్పింది.. మొత్తానికి చూస్తే ఈ అమ్మడు మళ్లీ బెడ్ రూమ్ సీన్స్ చేసేందుకు రెడీ గా ఉందని తెలుస్తోం