మళ్లీ ఎంజాయ్ చేస్తున్నా ఇల్లీ బేబీ….

మళ్లీ ఎంజాయ్ చేస్తున్నా ఇల్లీ బేబీ....

0
102

గతంలో దాదాపు తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన స్టార్ హీరోలందరితో గోవా బ్యూటీ ఇలియానా నటించింది… అతి తక్కువ సమయంలో ఈ ముద్దుగుమ్మ తెలుగులో స్టార్ హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది… ఆ తర్వాత బాలీవుడ్ లో పలు చిత్రాల్లో నటించినా పెద్దగా సక్సెస్ కాలేక పోయింది…

ఇక అప్పటి నుంచి తెలుగులో కూడా అవకాశాలు తక్కువ అయ్యాయి…. ఈ మధ్య కాలంలో ఈ బ్యూటీ తెలుగులో సినిమాలు చేసేందుకు ప్రయత్నాలు చేస్తోంది… అయినా కూడా ఇల్లీ బేబీకి ఆఫర్లు రాకున్నాయి… ఈ సమయంలోనే సోషల్ మీడియా ద్వారా ఇలియానా తన ఫ్యాన్ కు దగ్గర అవుతోంది…

అందులో భాగంగానే రెగ్యులర్ గా ఏదో ఒక పోస్ట్ పెడుతుంటుంది.. తాజాగా ఇన్ స్టా గ్రామ్ లో ఒక ఫోటోను పోస్ట్ చేసింది… నా చర్మం పై సూర్యుడి ఎండను మళ్లీ ఎంజాయ్ చేస్తున్నానని చెప్పింది.. దీనిపై నెటిజన్స్ రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు… కాగా టాలీవుడ్ లో ఇలియానా చేస్తున్న ప్రయత్నాలు వర్కౌట్ అయ్యేనా చూడాలి…