మన తెలుగు యాంకర్స్ ఏఏ ఊర్లు నుంచి వచ్చారో తెలుసా

మన తెలుగు యాంకర్స్ ఏఏ ఊర్లు నుంచి వచ్చారో తెలుసా

0
85

బుల్లితెరలో గతంలో సీరియల్స్ మాత్రమే బాగా ఫేమస్.. అయితే ఇప్పుడు ఎంటర్ టైన్ మెంట్ కు కేరాఫ్ అడ్రస్ అయింది బుల్లితెర… సీరియల్లు రియాల్టీ షోలు, పలు కామెడీ షోలు ఇలా అనేకమైన షోలు వస్తున్నాయి…దీంతో చాలా మంది యాంకర్లు కూడా బుల్లితెరకు పరిచయం అయ్యారు… ఇక్కడ బుల్లితెరను ఏలుతున్నారు అనే చెప్పాలి….అయితే ఇలా మన మిని తెరలో టాప్ యాంకర్లు ఎక్కడ నుంచి వచ్చారు అనేది చూద్దాం.

 

సుమ- కేరళ నుంచి వచ్చారు

ఝాన్సీ – హైదరాబాద్

ఉదయబాను – కరీంనగర్ జిల్లా, సుల్తానాబాద్

రష్మీ విశాఖపట్నం

శ్రీముఖి నిజామాబాద్

శ్యామల -కాకినాడ

వర్షిణి తమిళనాడు వారి కుటుంబం ఇక్కడ హైదరాబాద్ సెటిల్ అయ్యారు

విష్ణు ప్రియ సొంత ఊరు ప్రకాశం జిల్లా

మంజూష హైదరాబాదులో

అనసూయ నల్గొండ జిల్లా పోచంపల్లి

 

ఇవి మన యాంకర్ల సొంత ప్రాంతాలు.