Manchu Manoj | “పవన్ కళ్యాణ్ అన్నకి ఆల్ ది బెస్ట్”: మంచు మనోజ్

-

జనసేన అధినేత పవన్ కల్యాణ్ గురించి తాజాగా హీరో మంచు మనోజ్(Manchu Manoj) చేసిన వ్యాఖ్యలు మరోసారి వైరల్ అవుతున్నాయి. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ పుట్టినరోజు వేడుకలు హైదరాబాద్‌లో గ్రాండ్‌గా జరిగాయి. ఈ వేడుకలకు హాజరైన మనోజ్ మాట్లాడుతూ చరణ్, తాను చిన్నప్పటి నుంచి కలిసి పెరిగామని.. 2018లో ఒక ఆడబిడ్డకు సహాయం కావాలని అర్ధరాత్రి ఫోన్ చేస్తే వెంటనే స్పందించాడని తెలిపాడు.

- Advertisement -

అలాగే చిరంజీవి, మోహన్‌బాబు మధ్య గొడవలు రావొచ్చు కానీ అవి భార్యాభర్తల మధ్య వచ్చే గొడవలు లాంటివి అన్నారు. వాళ్లది 40 ఏళ్ళ స్నేహం.. వాళ్లిద్దరూ టామ్ అండ్ జెర్రీ లాంటి వారు అని చెప్పాడు. మోహన్ బాబు స్టైల్‌లో “ది రిలేషన్ బిట్వీన్ మెగా అండ్ మంచు ఫ్యామిలీ ఈజ్ ఫిష్ అండ్ వాటర్. బట్ నాట్ ఏ ఫిష్ అండ్ ఫిషర్ మ్యాన్” అంటూ వెల్లడించారు.

ఇక చివర్లో “పవన్ కళ్యాణ్(Pawan Kalyan) అన్నకి ఆల్ ది బెస్ట్” అని చెప్పాడు. దీంతో జనసైనికులు మనోజ్ వీడియోను తెగ వైరల్ చేస్తున్నారు. ఇటీవల తిరుపతిలో జరిగిన మోహన్‌బాబు పుట్టినరోజు వేడుకల్లో కూడా రాజకీయాల గురించి మనోజ్(Manchu Manoj) చేసిన కామెంట్స్ వైరల్ అయిన సంగతి తెలిసిందే.

Read Also: నారావారి పాలనను అడ్డుకునేందుకు మీరంతా సిద్ధమేనా..?
Follow us on: Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Kejriwal | ఢిల్లీ సీఎం అరెస్ట్ అవుతారు.. కేజ్రీవాల్ సంచలన వ్యాఖ్యలు

ఢిల్లీ సీఎం అతిశీ అరెస్ట్ అవుతారని ఆ రాష్ట్ర మాజీ సీఎం...

Sandhya Theatre Issue | సంధ్య థియేటర్ ఘటన.. వీడియోలపై పోలీసుల సీరియస్ వార్నింగ్

Sandhya Theatre Issue | సంధ్య థియేటర్ ఘటనలో ఫేక్ ప్రచారంపై...