కొత్త జీవితం ప్రారంభించా.. మీ సపోర్ట్ నాకు కావాలి: మంచు మనోజ్

-

టాలీవుడ్ యాక్టర్ మంచు మనోజ్(Manchu Manoj) మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దివంగత నటుడు శ్రీహరి కుమారుడు మేఘాంశ్‌ కొత్త సినిమా పూజా కార్యక్రమానికి సోమవారం మంచు మనోజ్‌ హాజరయ్యాడు. ఈ సందర్భంగా మీడియాతో కుటుంబ విభేదాలపై స్పందించాడు. మీకు, మీ సోదరుడికి మధ్య ఫైట్‌ జరిగిందా..? లేదా కేవలం ఫ్రాంక్‌ వీడియో మాత్రమేనా..? అని ఓ రిపోర్టర్‌ మనోజ్‌ను అడగ్గా.. దాటవేశాడు. ‘సినిమా, ప్రేక్షకులే నా జీవితం. నేను మళ్లీ సినిమాల్లోకి వస్తున్నా. కొత్త జీవితాన్ని ప్రారంభించా. మీ అందరి ఆశీస్సులు, మద్దతు కావాలని కోరుకుంటున్నా.. మీ ఆశీస్సులుంటాయని ఆశిస్తున్నానన్నాడు. విష్ణు వీడియో గురించి ప్రశ్నించగా.. ఆ విషయం గురించి నాకన్నా ఎక్కువగా మీకే తెలుసంటూ’ సమాధానమిచ్చాడు. కాగా, ప్రస్తుతం మంచు మనోజ్(Manchu Manoj) అహం బ్రహ్మాస్మి అనే సినిమాలో నటిస్తున్నాడు.

- Advertisement -
Read Also: డీఎస్‌ను చంపడానికి అర్వింద్ కుట్ర చేస్తున్నాడు: ధర్మపురి సంజయ్

Follow us on: Google News, Koo, Twitter

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Yoga Benefits | బద్దకాన్ని బద్దలు చేసే యోగాసానాలు

Yoga Benefits | చాలా మందికి నిద్ర లేవగానే మత్తుగా, బద్దకంగా...

Mohan Babu | మోహన్ బాబుకు హైకోర్టు ఝలక్.. అరెస్ట్ తప్పదా..

నటుడు మోహన్ బాబు(Mohan Babu)కు తెలంగాణ హైకోర్టు భారీ షాకిచ్చింది. జర్నలిస్ట్‌పై...