‘మా’ అధ్యక్ష పదవికి నామినేషన్..మంచు విష్ణు సంచలన వ్యాఖ్యలు

manchu Vishnu Interesting comments

0
114

మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ అధ్యక్ష పదవికి నామినేషన్ వేసిన అనంతరం సినీ నటుడు మంచు విష్ణు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మా ఎన్నికల నేపథ్యంలో పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలతో నేను ఏకీభవించను. తాను తెలుగు చిత్ర పరిశ్రమ వైపు ఉంటానని, మరో అధ్యక్ష అభ్యర్థి ప్రకాష్ రాజ్ ఎటు వైపు ఉంటారో చెప్పాలని ప్రశ్నించారు. తన మేనిఫెస్టో చూసిన తరువాత చిరంజీవి, పవన్ కళ్యాణ్ తమకే ఓటు వేస్తారని ధీమా వ్యక్తం చేశారు. 900 మంది నాకు ఓటేసేందుకు సుముఖంగా ఉన్నట్లు చెప్పారు. బండ్ల గణేశ్‌ చెప్పినట్లు ‘మా’లో ఉన్న సభ్యుల్లో కొంతమందికి తప్పకుండా ఇళ్ల అవసరం ఉందని మంచు విష్ణు తెలిపారు.