ఇంటికి వచ్చిన లాస్యకి అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చిన భర్త మంజునాథ్

-

బిగ్ బాస్ 4 లో ఈ వారం లాస్య హౌస్ నుంచి బయటకు వచ్చేసింది.. అయితే చివరి వరకూ టాప్ 5 లో ఆమె ఉంటుంది అని భావించారు అందరూ… కాని ఒక్కసారిగా ఇది అందరికి షాకింగ్ వార్తే అని చెప్పాలి.. 77 రోజులు బిగ్ బాస్ హౌజ్లో ఉండి ఇంటికి వచ్చింది లాస్య, అయితే తన కుమారుడిని చూసి చాలా ఆనందించింది, అయితే ఇప్పటి వరూ ఆమెకి సపోర్ట్ గా సోషల్ మీడియాలో ఆమె భర్త మంజునాథ్ చాలా సాయం చేశారు.

- Advertisement -

ఇక ఆమె భర్త నుంచి ఆమెకి ఇంటిలో అద్భుతమైన వెల్ కమ్ లభించింది. భర్త మంజునాథ్ ఆమె కోసం వంట కూడా చేసి పెట్టాడు. ఆమెకి బాగా ఇష్టమైన ఆలూ ఫ్రై చేసి పెట్టాడు, ఇక ఆమెకి సంబంధించిన లాస్య టాక్స్ అనే యూ ట్యూబ్ ఛానెల్ను చాలా బాగా రన్ చేసాడు.

ఆమెని ఇంట్లోకి రమ్మని కేక్ కూడా కట్ చేయించాడు మంజునాథ్. ఇంట్లోకి వచ్చిన తర్వాత వెల్ కమ్ బ్యాక్ లాస్య అంటూ పెద్ద స్క్రీన్లో ఆమె ప్రత్యేకమైన ఫోటోలను జత చేర్చి సర్ప్రైజ్ ఇచ్చాడు. హౌస్ లో ఉన్న సమయంలో ఆమె బెస్ట్ మెమరీస్ కు సంబంధించి కొన్ని ఫోటోలతో ఫ్రేమ్ గిఫ్ట్ గా ఇచ్చాడట మంజునాథ్

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Dandruff | ఈ చిట్కాలతో వారం రోజుల్లో చుండ్రుకు చెక్..

చుండ్రు(Dandruff) ప్రస్తుతం అనేక మందిని సతాయిస్తున్న సమస్య. దీనికి ఎన్ని రకాల...

HYDRA | ఆ భవనాలను హైడ్రా కూల్చదు: రంగనాథ్

గ్రేటర్ పరిధిలో హైడ్రా(HYDRA) చేపడుతున్న కూల్చివేతలపై తాజాగా హైడ్రా కమిషనర్ రంగనాథ్...