సెకెండ్ మ్యారేజ్ పై మనోజ్ క్లారిటీ….

సెకెండ్ మ్యారేజ్ పై మనోజ్ క్లారిటీ....

0
109

ప్రస్తుతం సోషల్ మీడియా ఎంత పాపుల్ అయిందో అందరికి తెలిసిందే… ప్రతీ ఒక్కరు సోషల్ మీడియా ద్వారా టచ్ లో ఉంటారు… ముఖ్యంగా సెలబ్రెటీల గురించి చెప్పాల్సిన అవసరం లేదు… వారికి ఇది ఇక అడ్డాగా మారింది.. వారు ప్రతీ రోజు ఏం చేయబోతున్నారో సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంటారు… ఫ్యాన్స్ కూడా తమ అభిమాని చేస్తున్నవన్ని సోషల్ మీడయా ద్వారా తెలుసుకుంటారు..

ముఖ్యంగా చెప్పాలంటే తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన హీరో మంచు మనోజ్ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటాడు… అభిమానులతో వ్యక్తిగత విషయాలు అలాగే అభిమానులు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇస్తుంటారు… వ్యక్తిగత కారణాలవల్ల మంచు మనోజ్ సినిమాలకు దూరంగా ఉంటున్నారు…

ఇదే క్రమంలో మనో సోషల్ మీడియాలో ఒక ట్వీట్ చేశాడు… నేను త్వరలోనే ఫైర్ బాల్ లా మీ ముందుకు రానున్నాను వారం రోజుల్లో ఓ ఆసక్తికర విషయం మీతో పంచుకుంటాని ట్వీట్ చేశారు దీంతో ఆయన అభిమానులు ఆల్ దీ బెస్ట్ చెప్పారు మరో అభిమాని మాత్రం ఇంకో మ్యారేజా… అని అడగగా అందుకు మనోజ్ సమాధానం ఇచ్చాడు వామ్మో అంటూ సమాధానం ఇచ్చారు…