మరో బిగ్ సినిమాకి నిర్మాతగా మహేష్ బాబు

మరో బిగ్ సినిమాకి నిర్మాతగా మహేష్ బాబు

0
103

టాలీవుడ్ లో ఇప్పుడు మహేష్ బాబు ప్రస్తుతం నెక్ట్స్ ఎవరితో సినిమా చేస్తారు అనేదానిపై అనేక వార్తలు వినిపిస్తున్నాయి, అయితే ఓ పక్క సినిమా నిర్మాణంలో కూడా మహేష్ ఉంటడంతో కొత్తగా ఆయన చిత్రానికి నిర్మాణం కూడా వారి సంస్దతో చేస్తారు అని మరో వార్త వినిపిస్తోంది.

జీఎంబీ బ్యానర్ నెక్ట్స్ చాలా వరకూ కంబైన్డ్ గా మరో పెద్ద సంస్దతో కలిసి సినిమాలు నిర్మించే అవకాశం ఉంది అంటున్నారు, అయితే అనీల్ సుంకర- దిల్ రాజు- 14 రీల్స్ తో కలిసి మహేష్ బాబు నిర్మాణ సంస్ధ పనిచేసింది..

అయితే బాలీవుడ్ లో కూడా మహేష్ బాబు సినిమాలు చేసే ఆలోచనలో ఉన్నారా అంటే ప్రస్తుతం
ఆలో చన లేదు అనే చెప్పాలి , అయితే తాజాగా వంశీ సినిమా పక్కన పెట్టేయడంతో ఇప్పుడు పరశురామ్ తో సినిమా చేయనున్నారట, అయితే కుదిరితే మైత్రీ జీఎంబీ బ్యానర్ సంయుక్తంగా ఈ చిత్రం నిర్మిస్తాయి అని తెలుస్తోంది. దీనిపై ఇంకా చిత్ర ప్రకటన వస్తే కాని ఏ విషయం క్లారిటీ రాదు అంటున్నారు టాలీవుడ్ అనలిస్టులు.