మరో డైరెక్టర్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన చరణ్….

మరో డైరెక్టర్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన చరణ్....

0
92

దర్శకుడు అనిల్ రావుపూడి వరుస విజయాలతో దూసుకుపోతున్నారు… యాక్షన్ అండ్ ఎమోషన్ ను కలుపుతూ నాన్ స్టాప్ గా నవ్వించే దర్శకుడుగా పేరు తెచ్చుకున్నారు అనిల్ రావుపూడి… ఇటీవలే ఆయన దర్శకత్వం వహించిన చిత్రం సరిలేరు నీకెవ్వరు…

ఈ చిత్రంలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించాడు…. ఈ చిత్రం బాక్సాఫీస్ బద్దలు కొట్టిన సంగతి తెలిసిందే… దీంతో పూర్తి వినోదంతో సినిమా తీయాలనుకనే హీరోలు అనిల్ రావుపూడిని దృష్టిలో పెట్టుకుంటున్నారట…

ఇప్పుడు రామ్ చరణ్ కూడా అనిల్ తో ఒక సినిమా తీయాలని చూస్తున్నాడట… ఆర్ ఆర్ ఆర్ చిత్రం తర్వాత కొరటాలతో ఆ తర్వాత త్రివిక్రమ్ దాని తర్వాత అనిల్ రావుపూడితో చరణ్ సినిమా ఇండొచ్చని ఊహాగానాలు వినిపిస్తున్నారు.