పెళ్లి చేసుకున్న సింగర్ రేవంత్..ఫోటోలు వైరల్

Married Singer Rewanth

0
80

ఇండియన్‌ ఐడిల్‌-9 విజేత, తెలుగు సినీ గాయకుడు రేవంత్‌ ఓ ఇంటి వాడయ్యారు. గుంటూరుకు చెందిన అన్వితతో ఫిబ్రవరి 6న ఆయన వివాహం వేడుకగా జరిగింది. కరోనా పరిస్థితుల దృష్ట్యా కుటుంబసభ్యులు, సన్నిహితులు సమక్షంలోనే వీరి వివాహం గుంటూరులోని ఓ ఫంక్షన్‌ హాల్‌లో జరిగింది.