మాస్క్ లో కూడా బన్నీ పోలా… అదిరిపోలా….

మాస్క్ లో కూడా బన్నీ పోలా... అదిరిపోలా....

0
143

కరోనా కారణంగా తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన నటీనటులు ఇంటికే పరిమితం అయ్యారు… సుమారు ఐదు నెలల పాటు ఇంట్లోనే ఉంటున్నారు… అయితే ఈ లాక్ డౌన్ సమయంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పబ్లిక్ ప్లేస్ లో దర్శనం ఇస్తూ ఫ్యాన్స్ కు బూస్ట్ ను ఇస్తున్నారు…

ఇదే క్రమంలో బన్నీ అదిలాబాద్ జిల్లాలో ఉన్న అతిపెద్ద జలపాతాన్ని తన ఫ్రెండ్స్ తో కలిసి సందర్శించాడు… ఇక ఈ విషయం తెలుసుకున్న స్థానిక ప్రజలు అభిమానులు బన్నీని చూసేందుకు ఎగబడ్డారు…సెల్ఫీలు తీసుకునేందుకు ఎగబడ్డారు…

బన్నీ సొంతంగా డిజైన్ చేసుకున్న మాస్క్ ను అలాగే డ్రస్ కు కలర్ కు మ్యాచ్ అయ్యే మాస్క్ ను పెట్టుకున్నాడు… కాగా బన్నీ పుష్ఫ సినిమా చేస్తున్నారు… రష్మిక హీరోయిన్ గా నటిస్తోంది… ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో సాగే ఈ చిత్రానికి సుకుమార్ దర్శకత్వం వహించాడు…