బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టిన ప్రతీ కంటెస్టెంట్ కి ఫుల్ పాపులారిటీ వస్తుంది.. అలా ఫుల్ పాపులారిటీ పొందిన నటీ మీరామిథున్… తాజాగా ఆమె ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు…. తాను ఇక నుంచి రాజకీయాల్లోకి వస్తానని ప్రకటించారు…
- Advertisement -
అంతేకాదు తనకు తమిళంలో భద్రతలేదని వేరే రాష్ట్రానికి వెళ్లి పోతానని స్పష్టం చేసింది మీరా మిథున్.. బిగ్ బాస్ షో నుంచి వచ్చి తాను రెండు నెలలు అవుతోందని అయితే ఇప్పటి వరకు షో నిర్వాహకులు ఒక్క పైసా కూడా ఇవ్వలేదని అన్నారు…
దీని గురించి తాను విజయ్ టీవీ నిర్వాహకుల్ని సంప్రదిస్తే సరైన సమాధానం ఇవ్వకున్నారని ఆమె మండిపడింది… దాంతో తాను మోసపోయానని అర్థం అయిందని అన్నారు.. ఇక ఈ లోపు తన గురించి అస్య ప్రచారాలు చేస్తున్నారని ఆమె మండిపడ్డారు…