మెగా ఫ్యామిలీ కోసం కొత్త డైరెక్టర్….

మెగా ఫ్యామిలీ కోసం కొత్త డైరెక్టర్....

0
113

తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన మెగాస్టార్ చిరంజీవి ఫ్యామిలీ కోసం కొత్త డైరెక్టర్ వచ్చారా అంటే అవుననే ఫిలిం నగర్ లో వార్తలు వస్తున్నాయి… రామ్ చరణ్ తో సినిమా తీయాలని చూస్తున్న తమిళ డైరెక్టర్ మోహన్ రాజాకు మెగాస్టార్ చిరంజీవి కీలక భాద్యతలను అప్పిగించారట..

మళయాలంలో సూపర్ హిట్ అయిన లూసీఫర్ రీమెక్ హక్కులను ఇప్పటికే రామ్ చరణ్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే ఈ సినిమాకు దర్శకత్వం ఎవరన్నది ఇంతరకు తేలలేదు… ఇటీవలే ఇద్దరు దర్శకులు పేర్లు వినిపించారు… కానీ కుదరలేదు…

అందుకే ఇప్పుడు ఆ భాద్యతలను దర్శకుడు మోహన్ రాజాకు అప్పగించాలని చూస్తున్నారట… ప్రస్తుతం చిరు ఆచార్య చిత్రం చేస్తున్నాడు ఈచిత్రం తర్వాత లూసీఫర్ రీమేక్ ప్రారంభించే అవకాశం ఉందని అంటున్నారు… కాగా గతంలో మోహన్ రాజా, చరణ్ తో దృవ చేసిన సంగతి తెలిసిందే ఈ చిత్రం మంచి విజయం సాధించింది..