తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన మెగా ఫ్యామిలీ నుంచి డజను మంది హీరిలు వచ్చారు… చిరంజీవి, నాగబాబు, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, అల్లు అర్జున్, అల్లు శిరీష్, సాయిధరమ్ తేజ్, నీహారిక, వరుణ్ తేజ్,కళ్యాణ్ దేవ్, ఇలా చెప్పుకుంటూ పోతే లిస్ట్ చాలా ఉంది… సీనియర్లను మినహాయిస్తే అగ్ర హీరోల జాబితాలో అల్లు అర్జున్, రామ్ చరణ్ ఉన్నారు… ఆ తర్వాత ప్లేస్ లో వరుణ్ తేజ్, సాయి తేజ్ ఉన్నారు…ఈ ఇద్దరు ఇటీవలే కాలంలో ఇండస్ట్రీ లో కి ఎంట్రీ ఇచ్చారు… అయితే వీరిద్దరిలో సాయి తేజ్ కాస్త వెనుక బడ్డడు… కొన్ని వరుస సినిమాలు అతని వెనుకకు దారి తీసాయి… ఇక వరుణ్ తేజ్ విషయానికి వస్తే 90%సక్సెస్ రేసులో దూసుకు వెళ్తున్నాడు… అతని కెరియర్ లో ఫిదా వంటి బ్లాక్ బస్టర్ సినిమాలు ఉన్నాయి… అంతేకాదు సాయి తేజ్ కంటే వరుణ్ తేజ్ ఎక్కువ పారితోషకం తీసుకుంటున్నాడని వార్తలు వస్తున్నాయి….
మెగా హీరోలు ఎంత పారితోషకం తీసుకుంటున్నారో తెలుసా..
మెగా హీరోలు ఎంత పారితోషకం తీసుకుంటున్నారో తెలుసా..