నిహారిక పెళ్లికి అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చిన మెగాస్టార్ చిరంజీవి

-

మెగా కుటుంబంలో పెళ్లి సందడి మొదలైంది.. మెగా డాటర్ నిహారిక పెళ్లి పనుల్లో అందరూ బిజీగా ఉన్నారు, ఇప్పటికే రాజస్ధాన్ చేరుకున్నాయి మెగా అల్లు కుటుంబాలు .ఇక చిరంజీవి తన పిల్లలు రామ్ చరణ్, శ్రీజ, సుష్మితతో సమానంగా తమ్ముడు, చెల్లెల్ల పిల్లలను కూడా చూసుకుంటారు అనేది తెలిసిందే… ఏ ఫంక్షన్ జరిగినా అందరినీ ఒకేలా ట్రీట్ చేస్తారు ఆయన.

- Advertisement -

నిహారిక పెళ్లి డిసెంబర్ 9న చైతన్య జొన్నలగడ్డతో జరగబోతోంది. రాజస్థాన్ ఉదయ్పూర్లో ఉదయ్ ప్యాలెస్ లో జరగబోతోంది, అయితే ఈ వివాహానికి కుటుంబ సభ్యులు మాత్రమే హాజరు అవుతున్నారు .. ఇక మరి మెగా కుటుంబంలో పెళ్లి అంటే ఖర్చు ఓ రేంజ్ లో ఉంటుంది ఏర్పాట్లు అలాగే ఉన్నాయి.

అయితే మరి మెగాస్టార్ చిరంజీవి నిహారికకు ఎలాంటి గిఫ్ట్ ఇస్తున్నారు అనేది పెద్ద చర్చ జరుగుతోంది.
నిహారిక కోసం హైదరాబాద్ లో ఓ డైమెండ్ జ్యూవెలరీ కొనుగోలు చేశారట… కోటిన్నర విలువ చేసే ఓ ఆభరణం సిద్ధం చేయించారని తెలుస్తుంది. ఈ గిఫ్ట్ పెళ్లికి ముందే తన భార్య సురేఖతో నిహారికకు ఇప్పించారని తెలుస్తుంది. మొత్తానికి వివాహం సమయంలో ఈ జ్యూవెలరీ పెట్టుకోనుందట నిహారిక.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

బిగ్ బ్రేకింగ్… మహేష్ బాబుకి ఈడీ నోటీసులు

టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబుకి(Mahesh Babu) బిగ్ షాక్ తగిలింది....

KTR | మేడిగడ్డ బ్యారేజీ కేసులో కేటీఆర్ కి భారీ ఊరట

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట...