మెగాస్టార్ చిరంజీవికి ఈ చిత్రంలో సోదరిగా ఆమెని ఫైనల్ చేసినట్టే

-

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి కొరటాలతో ఆచార్య సినిమా చేస్తున్నారు, ఈ సినిమా తర్వాత ఆయన తమిళ సూపర్ హిట్ సినిమా వేదాలమ్ తెలుగు రీమేక్ లో నటిస్తున్న సంగతి తెలిసిందే. మెహర్ రమేశ్ దర్శకత్వం వహించనున్నారు ఈ సినిమాకి, ఇక ఇందులో ముందు నుంచి ఓ వార్త వినిపిస్తోంది, ఇందులో చిరుకి సోదరి పాత్ర గురించి చాలా మంది పేర్లు వినిపించాయి.

- Advertisement -

ముందు నయనతార పేరు వినిపించింది, తర్వాత సాయిపల్లవి పేరు వినిపించింది, అయితే తాజాగా ఇప్పుడు మరో పేరు వినిపిస్తోంది, ఈ చిత్రం కూడా 2021 లో సెట్స్ పై పెట్టనున్నారు, అయితే ఈ చిత్రానికి సోదరి పాత్ర చాలా ముఖ్యం అందుకే ఈ సినిమాలో సీనియర్ నటి కంటే యంగ్ హీరోయిన్ ని తీసుకోవాలి అని చూస్తున్నారు..

తాజా సమాచారం ప్రకారం చిరంజీవి సోదరి పాత్రకు కీర్తిసురేశ్ ను ఫైనల్ చేసిందట మెహర్ రమేశ్ అండ్ టీం. మహానటిగా తెలుగు, తమిళ ప్రేక్షకులను అలరించిన కీర్తిసురేశ్ అయితే బాగుంటుంది అని భావిస్తున్నారట, అంతేకాదు ఆమె కూడా చిరుతో నటించేందుకు ఒకే చెప్పిందని తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Dandruff | ఈ చిట్కాలతో వారం రోజుల్లో చుండ్రుకు చెక్..

చుండ్రు(Dandruff) ప్రస్తుతం అనేక మందిని సతాయిస్తున్న సమస్య. దీనికి ఎన్ని రకాల...

HYDRA | ఆ భవనాలను హైడ్రా కూల్చదు: రంగనాథ్

గ్రేటర్ పరిధిలో హైడ్రా(HYDRA) చేపడుతున్న కూల్చివేతలపై తాజాగా హైడ్రా కమిషనర్ రంగనాథ్...