బ్రేకింగ్- మెగాస్టార్ చిరంజీవి సంచలన వ్యాఖ్యలు

Megastar Chiranjeevi sensational comments

0
78

మెగాస్టార్ చిరంజీవి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇండస్టీ పెద్దగా చిరంజీవి ఉండాలి అన్న కొందరు వ్యాఖ్యలు చేస్తున్న నేపథ్యంలో మెగాస్టార్ స్పందించారు. “పెద్దగా ఉండను.. ఉండలేను.. కావాల్సినప్పుడు అండగా నిలబడతా.. అవసరమైనప్పుడు ఆదుకుంటా..” అంటూ తన మనసులోని మాటను క్లియర్‌గా చెప్పేశారు. ఆ పదవి తనకొద్దని.. పంచాయితీ చేసే ఉద్దేశం తనకు లేదని స్పష్టం చేశారు.