Breaking: మెగాస్టార్ చిరు ఆచార్య బిగ్ అప్ డేట్

0
71

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం ఆచార్య. చిరంజీవి రామ్ చరణ్ కలిసి నటిస్తున్న ఈ సినిమాకోసం మెగా అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కరోనా కారణంగా ఈ సినిమా వాయిదా పడుతూ వస్తుంది. తాజాగా ఈ మూవీ రిలీజ్ డేట్ ను ప్రకటించింది చిత్రబృందం. ఆచార్య సినిమాను ఏప్రిల్ 29న థియేటర్ల లోకి రానుంది.