హాట్ కామెంట్స్ చేసిన మిల్కీ బ్యూటీ తమన్నా

-

తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన స్టార్ హీరోయిన్ తమన్నా… ఈ ముద్దుగుమ్మ పుష్కర కాలంనాటినుంచి తెలుగులో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతోంది… ప్రస్తుత కాలంలో ఎంతో మంది స్టార్ హీయిన్లుగా పేరు తెచ్చుకుంటున్నప్పటికీ మిల్కీ బ్యూటి క్రేజ్ మాత్రం ఇండస్ట్రీలో తగ్గడంలేదు…

- Advertisement -

ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ తెలుగుతో పాటు హిందీ, తమిళం వంటి పలు బాషల్లో నటిస్తోంది… అక్కడ కూడా మంచి గుర్తింపు తెచ్చుకుంది… తాజాగా ఈ ముద్దుగుమ్మ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది… మనకున్న మార్కెట్ బట్టే మనకి పారితోషకం లభిస్తుందని చెప్పింది…

ఇటీవలే తాను అడిగినంత ఇవ్వకపోవడంతో ఓ చిత్రంలో నటించడానికి తమన్నా నిరాకరించిందంటూ వార్తలు వచ్చాయి…దీనిపై మిల్కీ బ్యూటీ స్పందిస్తూ మనం అడిగినంత ఇవ్వరని మనకు మార్కెట్ లో ఎంత ఉంటుందో అంతే ఇస్తారని తెలిపింది… అలాంటప్పుడు తాను ఎందుకు ఎక్కువ అడుగుతానని వివరణ ఇచ్చింది…

Read more RELATED
Recommended to you

Latest news

Must read

40 ఏళ్లు పోలీసులను బురిడీ కొట్టించిన ఖైదీ

నలభై ఏళ్ల నుంచి బురిడీ కొట్టించి తప్పించుకుని తిరుగుతున్న ఖైదీ ఎట్టకేలకు...

ఇండియన్ ఎయిర్ ఫోర్స్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్

Indian Air Force Agnipath | అగ్నిపథ్ పథకంలో భాగంగా అగ్నివీర్...