‘మిస్‌ శెట్టి.. మిస్టర్‌ పొలిశెట్టి’ టీజర్ విడుదల

-

చాలా సంవత్సరాల తర్వాత స్వీటీ అనుష్క శెట్టి ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘మిస్‌ శెట్టి.. మిస్టర్‌ పొలిశెట్టి(Miss shetty Mr polishetty)’. ఈ చిత్రంలో జాతిరత్రాలు ఫేమ్ నవీన్ పొలిశెట్టి(Naveen Polishetty) అనుష్క(Anushka)కు జంటగా నటిస్తున్నాడు. యు.వి.క్రియేషన్స్‌ పతాకంపై వంశీ-ప్రమోద్‌ నిర్మిస్తోన్న ఈ చిత్రానికి మహేష్‌బాబు.పి దర్శకత్వం వహిస్తున్నాడు. తాజాగా ఈ సినిమా టీజర్ ను మేకర్స్ విడుదల చేశారు. స్టాండప్‌ కమెడియన్‌ పాత్రలో నవీన్ నటిస్తుండగా.. షెఫ్ పాత్రలో అనుష్క నటిస్తోంది. టీజర్ లో నవీన్ కామెడీ డైలాగులు ఆకట్టుకుంటున్నాయి. ఈ చిత్రానికి రధన్‌ సంగీతం అందిస్తున్నాడు. త్వరలోనే ఈ మూవీ థియేటర్లలో విడుదల కానుంది.

- Advertisement -
Read Also: అదిరిపోయిన పవన్ కల్యాణ్ కొత్త సినిమా టైటిల్?

Follow us on: Google News, Koo, Twitter

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Yoga Benefits | బద్దకాన్ని బద్దలు చేసే యోగాసానాలు

Yoga Benefits | చాలా మందికి నిద్ర లేవగానే మత్తుగా, బద్దకంగా...

Mohan Babu | మోహన్ బాబుకు హైకోర్టు ఝలక్.. అరెస్ట్ తప్పదా..

నటుడు మోహన్ బాబు(Mohan Babu)కు తెలంగాణ హైకోర్టు భారీ షాకిచ్చింది. జర్నలిస్ట్‌పై...