ఇవాళ ఏపీలోని నరసాపురంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పర్యటించారు. మత్స్య కార్మికుల హక్కుల కోసం ఇవాళ నరసాపురం లో పవన్ కళ్యాణ్ బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. అయితే నరసాపురం చెరుకున్న పవన్ కాన్వాయ్ పైకి ఎక్కి అభిమానులకు అభివాదం చేస్తున్నారు. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ కు ఊహించని పరిణామం ఎదురయింది. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్.. ఒక్కసారిగా కాన్వాయ్ పైకి ఎక్కి..పవన్ పై పడిపోయాడు. దీంతో బొక్కా బోర్లా పడిపోయాడు పవర్ స్టార్. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
http://pic.twitter.com/BnlhfqXLQf