లూసిఫర్ దర్శకుడిగా మోహన్ రాజా- ఆయన బ్యాగ్రౌండ్ ఇదే

-

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం ఆచార్య సినిమా చేస్తున్నారు… ఈ సినిమా తర్వాత మరో రెండు సినిమాలు ఒకే అయ్యాయి.. అయితే తాజాగా లూసిఫర్ సినిమాకి దర్శకుడు ఖరారు అయ్యారు, తాజాగా ఈ సినిమా దర్శకత్వ బాధ్యతలు మోహన్ రాజాకు ఇవ్వనున్నారట, ఇక ఆయన ఎవరో కాదు టాప్ డైరెక్టర్ గా కొనసాగుతున్నారు తమిళనాడులో.

- Advertisement -

రామ్ చరణ్ హీరోగా వచ్చిన ధృవసినిమా తమిళ మాతృక తని ఒరువన్ కు మోహన్ రాజానే దర్శకత్వం వహించారు, అందుకే ఈ లూసిఫర్ కథని కూడా ఆయన పట్టాలెక్కించనున్నారు అని తెలుస్తోంది, ఇక వచ్చే ఏడాది జనవరి లో షూటింగ్ డేట్ ఫిక్స్ చేయనున్నారు.

అయితే ఆయన ఎవరు అనేది చూస్తే
మోహన్ రాజా టాలీవుడ్ లో చాలా మందికి తెలిసిన వ్యక్తి, ఇక తెలుగులో హనుమాన్ జంక్షన్ సినిమా ద్వారా తెలుగు సీనీ పరిశ్రమకు దర్శకుడిగా పరిచయమయ్యారు. హిట్లర్ సినిమాకు ఆయన అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేశారు. ఎన్వీ ప్రసాద్ ఈ సినిమాకు నిర్మాతగా చేయనున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Tirumala | టీటీడీ అన్నప్రసాదం మెనూలో చేరిన కొత్త వంటకం

తిరుమల తిరుపతి దేవస్థానం తిరుమలలో(Tirumala) భక్తులకు ఉచితంగా అందించే అన్నప్రసాదంలో మసాలా...

SC Classification | ఎస్సీ వర్గీకరణపై కీలక ముందడుగు

ఎస్సీ వర్గీకరణపై(SC Classification) తెలంగాణ ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. రాష్ట్రంలో వీలైనంత...