మొనాల్ గజ్జర్ రియల్ స్టోరీ

మొనాల్ గజ్జర్ రియల్ స్టోరీ

0
164

మొనాల్ గజ్జర్ ప్రముఖ హీరోయిన్… ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ లో అందరిని అలరిస్తున్న నటి, ఇటు వెండి తెర నుంచి బుల్లితెరపై సందడి చేస్తోంది ఈ అందాల గుజరాతీ భామ, అయితే ఆమె గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం.

మొనాల్ గజ్జర్ ఎక్కువగా తెలుగు, గుజరాతీ తమిళ్ మళయాల సినిమాలలో నటించింది.. అంతే కాకుండా ఆమె హిందీ చిత్రాలలో కుడా నటించింది…మొనాల్ గజ్జర్ అహ్మదాబాద్ లో పుట్టింది.
బీకాంలో పట్టా పొందిన తరువాత, ఆమె ING వైశ్యా బ్యాంక్ లో ఉద్యోగిగా పనిచేసింది.

తర్వాత ఆమె యోగా గురువు సలహా ప్రకారం, 2011 లో రేడియో మిర్చి నిర్వహించిన మిర్చి క్వీన్ బీ అందాల పోటీలో పాల్గొంది,అందులో ఆమె గెలుపొందింది. తరువాత ఆమె మిస్ గుజరాత్ టైటిల్ గెలుచుకుంది. ఇక తర్వాత సినిమాలో అవకాశాలు వచ్చాయి.

తెలుగులో 2012లో మొదటి చిత్రం సుడిగాడు చేసింది..

సుడిగాడు
వెన్నెల
డ్రాకులా
ఒక కాలేజ్ స్టోరి
సిగరం తొడు
వానవరాయన్ వల్లవరాయన్
బ్రదర్_అఫ్_బొమ్మలి
ఐ విష్
తయ్ జషి
దేవదాసి సినిమాల్లో నటించింది.